తెలుగు వార్తలు » condemns
పశ్చిమబెంగాల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రెండో రోజు పర్యటన విజయవంతంగా కొనసాగింది.
ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరిని తుపాకీతో కాల్చిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ కటకటాలపాలుకాగా, ఈ ఘటనపై ఎంఐఎం పార్టీ అధినేతలు..
శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిని బ్రిటన్ ప్రధాని థెరిసా మే ఖండించారు. ఈస్టర్ పండుగ రోజు కొలంబోలోని చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడడాన్ని ఆమె.. భీతిగొలిపే భయానక చర్యగా అభివర్ణించారు. “బాధితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భయానక పరిస్థితుల మధ్య ఎవరూ కూడా తమ మత విశ్వాసాలను కోల్పోకుండా మనమంతా
మాస్కో : ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన మారణహోమాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారు, సూత్రధారులు ఎవరైనా కఠిన శిక్షకు అర్హులని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరులో రష్యాకు శ్రీలంక విశ్వసనీయ భాగస్వామి అని గుర్తుచేసిన పుతిన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూ�
హైదరాబాద్ :శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్ర దాడుల ఘటనలను వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి రక్త హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. పౌర సమాజంలో మూర్ఖపు హింసకు తావులేదంటూ వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు �