తెలుగు వార్తలు » condemn fake news
‘అర్థరాత్రి హుటాహుటిన హాస్పిటల్ కు…కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు…’, ‘సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు.. ఆస్పత్రిలో చేరిక’, ‘సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు కాలికి ఫ్రాక్చర్..’!…… ఇదీ వరస. ఈ రకంగా గత కొన్ని గంటలుగా కొన్ని వార్తా వెబ్ సైట్లు, పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీంతో కేటీఆర్ తనయుడు, సీఎం కేస�