తెలుగు వార్తలు » Condemn attacks
తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదే అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. 40 శాతం ఓటర్లు టీడీపీకీ ఓటేశారని అన్నారు. గుంటూరు టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన చంద్రబాబు.. స్టేట�