తెలుగు వార్తలు » Computer programmer
గేమ్ డిజైనర్, ప్రోగ్రామర్ అయిన టెలర్ గ్లోయల్ ప్రత్యేక మాస్కులను రూపొందించారు. ఇది ధరించిన వారు మాట్లాడుతున్నప్పుడు ఎల్‌ఈడీ లైట్లు మిణుమిణుకుమంటూ వెలుగుతూంటాయి. తద్వారా మనిషి భావాలను అర్థం చేసుకోవచ్చు. ఈ ఎల్‌ఈడీ లైట్ల మాస్క్ ధరించిన వారు నవ్వినప్పుడు...