తెలుగు వార్తలు » computer kidney
కంప్యూటర్ కిడ్నీ.. మూత్రపిండ వ్యాధిగ్రస్తుల కోసం శాస్త్రవేత్తలు కనిపెట్టిన సరికొత్త ఆవిష్కరణ. సాధారణంగా తక్కువ నీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తుంటాయి. ఇదే కొనసాగితే ఒక్కోసారి కిడ్నీలు చెడిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే నీటిని తగినంతగా తాగాల్సిందే. కిడ్నీ సమస్య ఉన్నవారు నీళ�