అసలే కరోనా కష్టకాలం...మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియా పొదుపు మంత్రం పటిస్తోంది. ఖర్చులను తగ్గించుకునే దిశగా పలు ప్రయత్నాలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎయిర్ ఇండియా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది......
ముంబైలో బిలియనీర్లు అయిన కపిల్ వాధ్వానీ, ధీరజ్ వాధ్వానీలను పోలీసులు వారి కుటుంబ సభ్యులతో సహా అదుపులోకి తీసుకోవడం సంచలనం రేపింది. వీరికి సహకరించిన ఓ సీనియర్ పోలీసు అధికారిని తప్పనిసరిగా సెలవుపై వెళ్లాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.