తెలుగు వార్తలు » Compromise
ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నటి రాధా ప్రశాంతి ఘాటు విమర్శలు చేశారు. ఇండస్ట్రీలోని పరిస్థితుల పట్ల ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చి చాలా మందిని కాంప్రమైజ్ అయ్యేవాళ్లను చూశా.. కాంప్రమైజ్ అయితే తప్ప వారికి అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే వాళ్లను కూడా చూశానని రాధా ప్రశాంతి తెలిపారు. విశ్�