తెలుగు వార్తలు » Comprehensive policy on online classes
ప్రభుత్వ అనుమతి లేకుండా ఆన్‌లైన్ తరగతులను ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. అలాంటి విద్యాసంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడ్వకేట్ జనరల్‌ను నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం, సి.బి.ఎస్.సి. నిబంధనల ప్రకారం కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులను...