తెలుగు వార్తలు » completion of agitation
రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల ఆందోళన రేపటికి 300వ రోజుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో అమరావతి మహిళ జేఏసీ ప్రత్యేక నిరసన కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 300 వ రోజు ప్రత్యేక నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి కార్యాచరణ ప్రకటించారు. సుంకర పద్మ అధ్యక్షతన జరిగి�