తెలుగు వార్తలు » Completing Kaleshwaram Project
దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందన్నారు టీఆర్ఎస్ ఎంపీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పూజలు చేసి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాయన్నారు రాజ్యసభ సభ్యుడు కేశవరావు. సీఎం కేసీఆర్ లేకపోతే ప్రాజెక్టు పూర్తికాకపోయేదని.. ఈ క్రెడిట్ అంతా కేసీఆర్‌కే దక్కుతుం