తెలుగు వార్తలు » Completed 2024
విశాఖ సాగర తీరంలో మెట్రో రైలు పరుగు తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. లైట్ మెట్రో రైలు, మోడ్రన్ ట్రామ్ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టు అంచనా...