తెలుగు వార్తలు » Complete list of Fines
ట్రాఫిక్ ఉల్లంఘనలను సరిదిద్దడానికి, అతిక్రమించే వారికి ట్రాఫిక్ పోలీసులు ఇక చుక్కలు చూపించనున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలు ప్రవేశపెడుతున్నా.. వాహనదారులు పాటించకపోవడంతో.. ఈసారి ఏకంగా.. ‘భరత్ అనే నేను’ సినిమాను ఫాలో అయ్యారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా.. ప్రధానంగా ఆరు రూల్స్‌లను సవరించారు. ఉల్లంఘనదారులకు మరిం