తెలుగు వార్తలు » complete capital at amaravati
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులుండే ఛాన్సుందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్లు అమరావతి రైతుల్లో ఆందోళనను పెంచాయి. రాజధానిని మార్చవద్దని, అమరావతిలోనే కొనసాగించాలని రాజధాని ప్రాంత రైతాంగం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించాలని అమరావతి రైతులు నిర్ణయించార�