తెలుగు వార్తలు » Complaint filed against EKTA KAPOOR
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తా కపూర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవలే ఆమె నిర్మించిన ఓ వెబ్‌సిరీస్‌లో ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని ఆరోపిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలైంది.