తెలుగు వార్తలు » Complaint against YCP
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్‌తో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. వైసీపీ మంత్రులు, సభ్యుల తీరుపై ఫిర్యాదు చేశారు. మండలి రద్దు, రాజధాని అంశం, మీడియాపై కేసులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్ల