తెలుగు వార్తలు » complaint against election officers
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం ఆయన ఉన్నట్లుండి గవర్నర్ దగ్గరికి పరుగులు పెట్టడం వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ని కలిసిన చంద్రబాబు ఆయనతో అరగంటకు పైగా సమాలోచనలు జరిపారు.