తెలుగు వార్తలు » Complaint against Anushka
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై అరుణాచల్‌లో గూర్ఖా కమ్యూనిటీకి చెందిన కొంతమంది కేసు నమోదు చేశారు.