తెలుగు వార్తలు » complaining
ఈ నెల 6న ఆయన అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అన్ని రకాల టెస్టులు చేసిన వైద్యులు చికిత్స చేశారు. అనంతరం శనివారం రోజునే ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశార్చ్ చేశారు.