తెలుగు వార్తలు » complained against jogini shyamala
తెలంగాణాలో బోనాల పండగ సమయంలో ఆటపాటలతో ఆకట్టుకునే జోగిని శ్యామల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.