తెలుగు వార్తలు » competitive exams
కోల్‌ఇండియాలో త్వరలో కొలువుల సందడి ప్రారంభం కానుంది. సమీప భవిష్యత్తులో కోల్ ఇండియా లిమిటెడ్ 9000 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనుందని ఎనామిక్ టైమ్స్ తెలిపింది. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలు, అంతర్గత నియామకాల ద్వారా ఈ పోస్టులను పోస్టులను భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొంది. గడచిన దశాబ్దకాలంలో ఇదే అతి�