తెలుగు వార్తలు » Companies thinking of raising mobile prices
స్మార్ట్ ఫోన్ ధరలను పెంచే ఆలోచనల్లో టాప్ కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. చిప్‌సెట్లకు తీవ్ర కొరత ఉండడంతో కంపెనీలు ఈ ఆలోచన చేస్తున్నాయి.