తెలుగు వార్తలు » Community Tansmission
కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని కట్టడికోసం సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. ఈ క్రమంలో రాజస్ధాన్‌లోని జైపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 26 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఏడు రోజుల కిందట ఓ వ్యక్తికి కోవిద్-19 పాజిటివ్ రిపోర్ట్ రాగా, ఆ కుటుంబంలోని 25 మందికి నిర్వహించిన కరోనా వై