తెలుగు వార్తలు » community spread is unstoppable
కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. ఏ రంగాన్ని వదలకుండా.. ఏ దేశాన్ని వదలకుండా.. ఏ జాతిని, ఏ మతాన్ని వదలకుండా.. అతలాకుతలం చేసేస్తోంది కరోనా వైరస్. కోవిడ్-19గా మనం పిలుచుకుంటున్న కరోనా వైరస్‌ని మనం కట్టడి చేయగలమా?