తెలుగు వార్తలు » Community Farming
ప్రధాని మోదీ మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. రైతులకు మేలు చేసేందుకు భారీ స్కీమును ప్రవేశపెట్టబోతున్నారు. వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రూరల్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచే ఉద్దేశంతో కేంద్రం లక్ష కోట్లతో ‘అగ్రి ఇ