తెలుగు వార్తలు » community buildings
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరన్నపేట్ జాఫర్ చెరువులో నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ ఉదయం తెల్లవారుజామునే ప్రనులు ప్రారంభించిన అధికార యంత్రాంగం కొన్ని గంటల్లోనే అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. హైకోర్టు ఆదేశాలమేరకు, చెరువు శిఖం భూమిలో గతంలో నిర్మించిన ఓ కులసంఘ భవనంతో పాటు, నూతనంగా నిర్మిస్తున్న �