తెలుగు వార్తలు » communists sing revolutionary songs during ganapati immersion in prakasam district
భక్తిభావం, విప్లవ ఉద్యమం కలగలసిన ఆ గ్రామంలో గణేష్ ఉత్సవాలు వెరైటీగా నిర్వహించారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని సీపీఐ కార్యకర్తలు ఘనంగా ఊరేగించారు. ఉరేగింపులో విప్లవ గీతాలతో హోరెత్తించారు. ఎర్రజెండాలను పట్టుకుని నృత్యాలు చేశారు. ఈ నృత్యాల్లో గ్రామంలోని మహిళలు కూడా జతకట్టి ఆడిపాడారు. ఎర�