తెలుగు వార్తలు » Communist Manifesto. Amazon
అమెజాన్ వారి లీలలు ఇన్నీ అన్నీ కావు అని కోల్ కతా లోని ఓ పెద్దాయన ఉసూరుమంటున్నాడు. కానీ.. సర్దుకుపోయే మనస్తత్వం ఉంది గనుక సమాధానపడ్డాడు. ఇంతకీ అసలు విషయంలోకి వస్తే.. సుతీర్థ దాస్ అనే ఈయనకు కమ్యూనిజం అంటే ఎంతో ఇష్టం. దాని వివరాలు, చరిత్ర తెలుసుకోవాలని తనకు ‘కమ్యూనిస్టు మేనిఫెస్టో’ బుక్ కావాలంటూ.. అమెజాన్ కి ఆర్దరిచ్చాడ�