తెలుగు వార్తలు » communication
కుక్క తోక సామెత సరిగ్గా చైనాకు సరిపోతుంది. ఒక పక్క మన దేశంతో చర్చలు అంటూ నాటకం ఆడుతుంది.. మరోపక్క మన సరిహద్దుల్లో తన బలాన్ని పెంచుకునే పనులు చాప కింద నీరులా నిరాటంకంగా చేసుకుంటూ పోతుంది.
దిల్లీ : భారత్‌లో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల(ఫిబ్రవరి -2019)లో దీని రేటు అత్యధికంగా 7.2 శాతానికి చేరింది. 2016 తర్వాత ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగడం ఇదే తొలిసారి. గతేడాది ఫిబ్రవరిలో ఇది 5.9 శాతంగా ఉంది. ఈ మేరకు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానామీ (సీఎంఐఈ) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో దేశంలో పెరు�