తెలుగు వార్తలు » Communal Reservation
మత ప్రాతిపదికపై రిజర్వేషన్ అన్న విధానం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోటా లేదా రిజర్వేషన్ పాలసీని అమలు చేస్తున్నంత మాత్రాన..ప్రతిభ (మెరిట్) గల అభ్యర్థులకు ఉద్యోగావకాశాలను తొసిపుచ్చడం..