తెలుగు వార్తలు » Communal clash
నిర్మల్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత నెలకొంది. చిన్న వివాదం కాస్త.. చిలికి చిలికి ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది. ఆదివారం సాయంత్రం.. పట్టణంలోని ఓ వీధి గుండా ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా.. కొందరు యువకులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మొదలైన మాట-మాట.. పెద్ద గొడవగా మారింది. అనంతరం ఇరు వర్గాలుగా విడిపోయి రాళ్లతో రువ్వకుం�
దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీ చౌక్‌లో సోమవారం ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. ఢిల్లీ పోలీసు కమీషనర్ అమూల్య పట్నాయక్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఓ కారు పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవ కాస్త.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా చేసింద