తెలుగు వార్తలు » Commonwealth of Dominica
మోస్ట్ వాంటెడ్ క్రిమినెల్ దావూద్ ఇబ్రహీం కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా కూడా దావూద్ తమ దగ్గర లేడని గట్టిగా చెబుతోంది.. దావూద్ ఇబ్రహీంకు తమ దేశ పౌరసత్వం ఉందని వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపింది. అతడికి తమ దేశపు పాస్‌పోర్ట్ కూడా లేదని అధికారిక ప్రకటన చేసింది.