తెలుగు వార్తలు » common fight
కరోనాపై సార్క్ సభ్యదేశాలన్నీ కలిసికట్టుగా పోరాటం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మనమంతా సమిష్టిగా చేతులు కలిపితే ఈ మహమ్మారిని జయించవచ్చు అన్నారు.