తెలుగు వార్తలు » common entrance tests
తెలంగాణలో ఎంసెట్, సహా ఇతర ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను మరో నెల ముందుకు జరిపి,ఈ పరీక్షలను జూన్ నెలలో న