తెలుగు వార్తలు » Committee Of Administrators
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ బీసీసీఐ క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) చీఫ్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఈ మేరకు సుప్రీమ్‌కోర్టు నియమించిన క్రికెట్ పాలక మండలికి ఆయన ఈ మేరకు ఈమెయిల్ పంపిచారు. అయితే రాజీనామాకు గల కారణాన్ని కపిల్ వెల్లడించలేదని సమాచారం. రెండు రోజుల క్రితమే సీఏసీ సభ్యురాలు శాంత రంగస్వామి సైతం �