తెలుగు వార్తలు » commits suicide inside autorickshaw
కేరళలోని తిరువనంతపురంలో విషాదం జరిగింది. ఉద్యోగంలో నుంచి తీసేశారన్న ఆవేదనతో ఓ ప్రైవేట్ పాఠశాల బస్ డ్రైవర్ స్కూల్ ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.