తెలుగు వార్తలు » commits
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విషాదం నెలకొంది. యూనివర్సిటీ ప్రొఫెసర్ రిషీ భరద్వాజ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. చేసిన అప్పులు తీర్చలేక యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆన్‌లైన్‌లో అప్పులిస్తామంటూ వెంట పడతారు. తీసుకున్నాక, కాస్త ఇబ్బంది ఏమైతే చచ్చేదాకా వేధిస్తుంటారు. ఇలా వేధింపుల భరించలేక ఓ విద్యార్థి బలైపోయింది.
యువతకు ఆహ్లాదం, ఆనందం అందించాల్సిన ఆటలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
హైదరాబాద్ మహానగరంలో కొద్దిరోజులుగా కనిపించకుండాపోయిన యువకుడు మార్చురీలో శవమై కనిపించాడు.
హైదరాబాద్ మహానగరంలోని సైనిక్‌పురిలో విషాదం చోటుచేసుకుంది. భర్త కరోనా బారినపడి మృతి చెందడం చూసి తట్టుకోలేక.. భార్య భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త మందలించాడని మనస్తాపంతో ఒకటిన్నరేళ్ల కుమారుడితో తల్లి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భర్త విడాకులు ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేయడంతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది ఓ భార్య. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటకలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని కాదని, మరొకరితో వివాహం చేశారని మనోవేధనకు గురై.. ప్రియురాలితో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ ప్రేమికుడు.
పెళ్లైన ఓ యువకుడు మాయమాటలతో ఇంటర్ విద్యార్థిని లొంగదీసుకున్నాడు. బాలికను గర్బవతిని చేసి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇందుకు తల్లిదండ్రులు ససేమిరా అనడంతో అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.