తెలుగు వార్తలు » commitment
ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ప్రజలు మన పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలంటూ చంద్రబాబు ట్వీట్.