తెలుగు వార్తలు » commissioner alerted ghmc officers
అక్టోబర్ 12 మధ్యాహ్నం మొదలుకుని 72 గంటల పాటు అంటే దాదాపు 3 రోజులు హైదరాబాద్ మహానగర వాసులు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.