తెలుగు వార్తలు » commerce dept. court
అమెరికాలో వీఛాట్ కూ గ్రీన్ సిగ్నల్ లభించింది. యాప్ స్టోర్స్ నుంచి ఈ యాప్ ను తొలగించాలన్న వాణిజ్యశాఖ ఉత్తర్వులను శాన్ ఫ్రాన్సిస్కో లోని మేజిస్ట్రేట్ కోర్టు రద్దు చేసింది. ఈ ఆర్డర్ ను సవాలు చేస్తూ వీఛాట్ యూజర్లు లా సూట్ (దావా) వేశారు.