తెలుగు వార్తలు » commerce department differs home ministry
లాక్-డౌన్ రెండు కేంద్ర ప్రభుత్వ శాఖల మధ్య చిచ్చు రేపుతోంది. ప్రజారోగ్యం పేరిట మొత్తం లాక్-డౌన్ విధిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుందని వాణిజ్య, వ్యవసాయ శాఖలు వాదిస్తున్నాయి. వారితో హోం శాఖ విభేదిస్తోంది. ఈ వివాదం కాస్తా.. లేఖాస్త్రాల దాకా వెళ్ళడంతో మోదీ, అమిత్‌షా రంగంలోకి దిగినట్లు సమాచారం.