జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలకు అర్థాలే వుండవన్నారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. అత్యాచారాలు చేసే వాళ్ళను రెండు దెబ్బలు కొట్టి, వదిలేయాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు మైండ్లెస్ మాటలని విమర్శించారామె. మహిళలను హింసించిన వారిని బహిరంగంగా ఉరి తీసే దేశాల్లో సైతం ఇంకా మహిళలపై దాడులు జరుగుతున్నాయని, అలాంటిది రెండు దెబ్బ�