ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేశారు అలీ. సౌత్ నుంచి నార్త్ వరకూ తన ఎంటర్టైన్మెంట్ ఎక్స్ప్రెస్తో అన్ని స్టాపుల్లో నవ్వులు పంచారు. ఇప్పుడీ స్టార్ కమేడీయన్ ప్రయాణం హాలీవుడ్లోనూ మొదలుకానుంది. దర్శకుడు జగదీష్ దానేటి దర్శకత్వంలో తన హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు అలీ. ఒక స్ట్రయి�
జబర్దస్త్ కామెడీ షో నుంచి ఇప్పటికే నాగబాబు సహా చాలామంది కమెడియన్లు వలస వెళ్లారనే వార్త తెలిసిన సంగతే. నాగబాబు స్థానంలో జడ్జ్ గా హాస్యనటుడు అలీ ,కొత్త పగ్గాలు చేపట్టబోతున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. ఎలక్షన్ల సమయంలో నాగబాబు ప్రచారం పనుల్లో బిజీగా ఉండగా గెస్ట్ జడ్జ్ గా అలీ ఆ సీటుపై దర్శనమిచ్చాడు.. ఇక ఇప్ప