కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ముంబయిలోని గిర్గావ్ మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువు నష్టం దావా కేసులో ఆయనకు కోర్టు అధికారులు సమన్లు పంపారు. ఈ కేసులో అక్టోబరు 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం సెప్టెంబరులో రఫే�