ఇప్పుడున్న లాక్డౌన్ పరిస్థితుల్లో అందరూ ఎంటర్టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫోన్స్‌లో, లాప్‌టాప్స్‌లో కామెడీ, ఎంటర్ టైన్మెంట్ షోలను, సినిమాలను చూస్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో అందరినీ పలకరించడానికి ఒక సరికొత్త టాక్‌షో..
ధనాధన్ ధన్‌రాజ్‌గా జబర్దస్త్‌లో అడుగుపెట్టిన ధన్‌రాజ్.. కొద్ది రోజుల్లోనే మంచి కమెడియన్‌గా పేరు సాధించాడు. పలు సినిమాల్లో కూడా కనిపిస్తూ జనాల్ని నవ్విస్తూండేవాడు. కానీ అనూహ్యంగా జబర్దస్త్‌లో మాయం అయ్యాడు. అనంతరం ఇప్పుడు అదిరింది షోలో రీఎంట్రీ..