తెలుగు వార్తలు » collector kartikeya mishra
వచ్చే ఎన్నికల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో వచ్చే పెయిడ్ న్యూస్‌లను పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రింట్ మీడియాలో ప్రచురితమయ్యే వార్�