మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 24గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వారు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం�