పెట్రోల్ రేటు 150 రూపాయలకు చేరుతుందా? 12 నుంచి 25రూపాయల వరకు పెరిగే అవకాశముందా..? అది రేపటి నుంచే అమలులోకి రాబోతోందా..? అంటే..అవుననే సమాధానమే వస్తోంది.
కరోనావైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత ప్రపంచం ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.