జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Uttar Pradesh DGP: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...
BJP Parliamentary Board - CM Yogi: ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సీఎం యోగి తీసుకున్న సంచలన నిర్ణయాలు.. అదేవిధంగా పాలనాపరమైనటువంటి చర్యలు అందరిదృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ట్రాఫిక్ కారణంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయానని కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి (Uma Bharati) ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి...
Congress Leader Praises PM Modi: కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశి థరూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా రాజకీయంగా ఏదో వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తుంటారు.
జనరల్ ఎలక్షన్స్‌కు సెమీస్‌గా సాగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. రాహుల్, ప్రియాంక ముమ్మరంగా ప్రచారం నిర్వహించినా ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు.
UP Election 2022: యూపీలో రైతులు తమకు ఓటు వేస్తారన్న నమ్మకం కలగడం లేదన్నది బీజేపీ నేతల ఇన్సైడ్ టాక్! ప్రచారపర్వంలో బీజేపీ నేతలకు ఎదురైన అనుభవాలు కూడా ఆ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయి. చాలా ప్రాంతాలలో ప్రజలు నల్ల జెండాలు చూపించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పలువురు నేతలు తమ ఆస్తుల వివరాలను ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. అదే సమయంలో ఈ నాయకులు తమ వద్ద ఉన్న ఆయుధాలు ఏమిటో కూడా ఎన్నికల కమిషన్‌కు వివరించారు..
Yogi Adityanath on Asaduddin Owaisi Attack: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగిన సంఘటన దేశంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పందించారు.
ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీల నాయకులు రంగంలోకి దిగారు. పోటా పోటీగా జరుగుతున్న ఎన్నికల్లో ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. గెలుపు..