మేఘాలయలో ఒక్క సారిగా హింస చెలరేగింది. సీఎం కొన్ రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై నిన్న కొందరు పెట్రోలు బాంబులు విసిరారు. అయితే ఆయన తన అధికారిక నివాసంలో క్షేమంగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దేశంలో వైరస్ భాదితుల సంఖ్య 46 వేలు దాటిపోయింది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవ్వరీని ఈ వైరస్ వదలటం లేదు. తాజాగా అక్కడ ఓ ముఖ్యమంత్రి నివాసానికే కరోనా సెగలంటుకున్నాయి.