భారత్కు స్వాతంత్ర్యం సిద్దించి 75 వసంతాలు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ సూచన మేరకు వివిధ రాష్ట్రాల్లో..
ఆగష్టు 15కి ‘గోల్కొండ కోట’ ముస్తాబవుతోంది. ఇప్పటికే పోలీసులు గోల్కొండ కోటను తమ ఆధీనంలోకి తీసుకొని.. కోటను అందంగా.. ధగధగలాడేలా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఈసారి కూడా రాణీమహల్ గార్డెన్లో జాతీయ పతాకావిష్కరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల ముందు నుంచే పోలీసులు రిహార్సల్స్ చేస్తున్నారు. పంద్రాగష్ట